Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మర్కెట్స్..! 14 d ago

8K News-08/04/2025 దేశీయ స్టాక్ మర్కెట్స్ మంగళవారం లాభాల్లో ముగిశాయి. ఇవాళ ఉదయం సెన్సెక్స్ 74,013.73 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై, రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 74,859.39 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 1089.18 పాయింట్ల లాభంతో 74,227.08 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 374.25 పాయింట్ల లాభంతో 22,535.85 వద్ద స్థిరపడింది.